చంద్రబాబు ను హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు || Chandrababu,Nara Lokesh Put Under Preventive Detention

2019-09-11 1,769

On Wednesday, the Telugu Desam Party leaders are making arrangements to take the victims of the YCP leaders and go to Atmakur. Just days after the assembly results,Victims of the YCP leaders severely injured TDP members.Frightened by the incident, 70 TDP families have locked houses and moved to other villages. The relatives are hiding in the houses.
#atmakur
#Palnadu
#chandrababunaidu
#naralokesh
#guntur
#telugudesamparty
#andhrapradesh

ఏపీలో ఛలో పల్నాడు టెన్షన్ పుట్టిస్తోంది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు 'ఛలో ఆత్మకూరు'కు పిలుపునివ్వడంతో అందరి చూపు ఆ గ్రామం వైపు మళ్లింది. అసలింతకీ ఆత్మకూర్ లో ఏం జరిగింది.. చంద్రబాబు ఇంతగా ఆగ్రహం వ్యక్తం చేయడానికి కారణమేంటి? ఛలో పల్నాడు నిర్వహించాలని నిర్ణయానికి రావడం వెనుక ఉన్న ఆంతర్యమేంటి? అన్నది ఇప్పుడు అందరూ ఆలోచిస్తున్న అంశం.